1 min read

రతన్ టాటా సామ్రాజ్యానికి ఆ ముగ్గురిలో వారసుడు ఎవ‌రు?

Ratan Tata Passed Away: దిగ్గజ పారిశ్రామిక వేత్త, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (86) కన్నుమూశారు. దేశంలోని అత్యంత గౌరవనీయమైన ది వ్యాపారవేత్తల్లో రతన్ టాటా ఒకరు. రతన్ టాటా తన చేపట్టిన అనేక దాత్రుత్వ కార్యక్రమాలతో ఆయ‌న ప్ర‌పంచ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నారు. టాటా ట్రస్ట్ ద్వారా విద్య, ఆరోగ్య సంరక్షణ, విపత్తుల సమయంలో సహాయ సహకారాలు అందించారు. అయితే రతన్ టాటా పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం ఆయన మరణం […]