భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ మెట్రో రైలు వచ్చేసింది.. దీని ప్రత్యేకతలు, టిక్కెట్ ఛార్జీలు, రూట్స్..
Namo Bharat Rapid Rail | దేశంలోని ఆధునిక ఫీచర్లు, సమీప నగరాల మధ్య ప్రయాణాలను విప్లవాత్మకంగా మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశపు మొట్టమొదటి 'వందే భారత్ మెట్రో' సేవలను సోమవారం (సెప్టెంబర్ 16) గుజరాత్‌లో ప్రారంభించారు. వందే భారత్ మెట్రో రైలు తొలి ప్రయాణం భుజ్ నుంచి అహ్మదాబాద్ మధ్య జరుగుతుంది. ఇది కేవలం 5 గంటల 45 నిమిషాల్లో 360 కి.మీ గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. . ఈ మెట్రో సర్వీసుకు సంబంధించిన రోజువారీ సర్వీస్ సెప్టెంబర్ 17న ప్రారంభమవుతుంది, పూర్తి ప్రయాణానికి టిక్కెట్ ధర రూ. 455 గా నిర్ణయించారు. భారతీయ రైల్వే వందే భారత్ మెట్రో పేరును 'నమో భారత్ ర్యాపిడ్ రైల్' (Namo Bharat Rapid Rail) గా మార్చింది.వందే భారత్ మెట్రో సంప్రదాయ మెట్రోలకు ఎలా భిన్నంగా ఉంటుంది?ఢిల్లీ, ముంబైతో సహా దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో ఇతర సాంప్రదాయ మెట్రోలకు రైళ్లకు భిన్నంగా వందే మెట్రో ఉంటుంది....