Saturday, April 5Welcome to Vandebhaarath

Tag: Rameswaram–Tambaram

Pamban Rail Bridge : త్వరలో ప్రారంభం కానున్న పంబన్ వంతెన ప్రత్యేకతలు ఏమిటో తెలుసా?
National

Pamban Rail Bridge : త్వరలో ప్రారంభం కానున్న పంబన్ వంతెన ప్రత్యేకతలు ఏమిటో తెలుసా?

Rameshwaram : భారతదేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ వంతెన పంబన్ రైలు వంతెనను (Pamban Rail Bridge) ఆదివారం (ఏప్రిల్ 6) రామ నవమి (Ram Navami) సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) తమిళనాడు(Tamilnadu)లో ప్రారంభించనున్నారు. ప్రధానమంత్రి రోడ్డు వంతెనపై నుంచి జెండా ఊపి వంతెన పనితీరును వీక్షిస్తారు. ప్రారంభోత్సవం తర్వాత, ఆయన రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయంలో పూజలు చేస్తారు. "ఈ వంతెన లోతైన సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. రామాయణం ప్రకారం, రామసేతు నిర్మాణం రామేశ్వరం సమీపంలోని ధనుష్కోడి నుంచి ప్రారంభించబడింది.Pamban Rail Bridge పంబన్ బ్రిడ్జి ప్రత్యేకతలురామేశ్వరాన్ని ప్రధాన భూభాగానికి అనుసంధానిస్తూ రూ.550 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించిన ఈ వంతెన పొడవు 2.08 కి.మీ., 99 స్పాన్లు, 72.5 మీటర్ల నిలువు లిఫ్ట్ స్పాన్ కలిగి ఉంది. అపార్ట్ మెట్లలో లిఫ్ట్ ల మాదిరిగా ఈ వంతెన 17 మీటర్ల ...