ram navami puja vidhi
Ram navami 2025 : శ్రీరామ నవమి పర్వదినం శుభ ముహూర్తం .. పూజా విధానం..
ram navami 2025 : దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి పర్వదినానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వేద పురాణాల ప్రకారం.. శ్రీరాముడు చైత్ర శుక్ల పక్ష తొమ్మిదవ రోజున జన్మించాడు. పరమ పవిత్రమైన రామనవమి రోజున భక్తిశ్రద్ధలతో పూజ చేయడం వల్ల ఆ రామచంద్రుడి ఆశీస్సులు లభిస్తాయి. ఈ రోజున కొందరు భక్తులు పూజలు చేయడంతో పాటు ఉపవాసం కూడా ఉంటారు. దీంతో పాటు, శ్రీరామచరితమానస్, రామాయణాలను కూడా పారాయణం చేస్తారు. ఈ ఏడాది శ్రీరామ నవమి నవమి తేదీ, […]
