Thursday, December 26Thank you for visiting

Tag: Rakhi 2024 Date

Raksha Bandhan | రాఖీ కట్టేందుకు ఆగష్టు 19న శుభముహూర్తం ఎప్పుడు!

Raksha Bandhan | రాఖీ కట్టేందుకు ఆగష్టు 19న శుభముహూర్తం ఎప్పుడు!

Trending News
Raksha Bandhan 2024 | ప్రతీ సంవత్సరం శ్రావణ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున రాఖీ పండుగ (రక్షా బంధన్ ) అందరూ ఉత్సాహంగా జరుపుకుంటారు. అన్నా చెలెళ్ల అనుబంధానికి ప్ర‌తీక‌గా ఈ రాఖీ పౌర్ణ‌మి నిలుస్తుంది. ఈ సంవత్సరం ఆగస్టు 19న సోమవారం ఉదయం శ్రావణ మాసం శుక్ల పక్షంలో పౌర్ణమి తిథి తెల్లవారుజామున 3:04 గంటలకు ప్రారంభమవుతోంది. అదే రోజున రాత్రి 11:55 గంటలకు పౌర్ణమి ముగియనుంది. అన్నాదమ్ములకు రాఖీ కట్టేందుకు సోమవారం మధ్యాహ్నం 1:30 గంటల నుంచి రాత్రి 9:08 గంటల వరకు శుభ ముహూర్తంగా వేద పండితులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం 1:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:39 గంటల వరకు మరింత ప్రత్యేకంగా ఉంటుందని పేర్కొంటున్నారు.వర్జ్యం: మధ్యాహ్నం 12.53 నుంచి 2.33 వరకు దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12.29 నుంచి 1.20 వరకు...తిరిగి... మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.51 వరకు ఉంది. రక్షాబంధన్ చరిత్ర History Of Raksha Bandhan : ఒకసారి దేవతలు, రా...