Friday, January 23Thank you for visiting

Tag: Rajendra Pensia DM

సంభాల్‌లో భారీ ఆక్రమణ నిరోధక డ్రైవ్ – Sambhal Anti-encroachment Drive

సంభాల్‌లో భారీ ఆక్రమణ నిరోధక డ్రైవ్ – Sambhal Anti-encroachment Drive

National
6 దశాబ్దాల నాటి అక్రమ నిర్మాణాల కూల్చివేతSambhal Anti-encroachment Drive | సంభాల్ (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో ఆక్ర‌మ‌ణ‌ల‌పై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈరోజు ఉద‌యం నుంచి అధికారులు భారీ ఆక్రమణ నిరోధక డ్రైవ్‌ను (Anti-encroachment drive) చేప‌డుతున్నారు. వివాదాస్పద షాహి జామా మసీదు-శ్రీహరిహర్ మందిర్ ప్రాంతానికి సమీపంలోని శ్మ‌శానవాటిక భూమిపై ఉన్న అక్రమ కట్టడాలను తొలగించే ప్రక్రియ ఆదివారం కూడా కొనసాగింది.పేదల భూమిపై మసీదు నిర్మాణం: జిల్లా మేజిస్ట్రేట్సంభాల్ జిల్లా మేజిస్ట్రేట్ (DM) రాజేంద్ర పెన్సియా ఈ డ్రైవ్ గురించి కీలక వివరాలు వెల్లడించారు. ఆక్రమణకు గురైన భూమి వాస్తవానికి రక్షిత భూమి అని, అది పేదలకు కేటాయించబడిందని ఆయన తెలిపారు. ఈ భూమి వివాదం రెవెన్యూ కోర్టుకు చేరగా, విచారణ అనంతరం 48 మందిని అనధికార నివాసులుగా గుర్తించి నోటీసులు జారీ చేశారు. కాగా నోటీసులు అందుకున్న ...