1 min read

TGSRTC | ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఆ రూట్ లో కొత్త‌గా బ‌స్ స‌ర్వీసులు

TGSRTC Bus | గ్రేటర్ హైదరాబాద్ లో ప్ర‌యాణికుల సౌకర్యార్థం కొత్త‌గా కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ వరకు నాలుగు బస్సులను ప్రవేశపెట్టినట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా కమిషన్ (TGSRTC) ప్రకటించింది. టీజీఎస్‌ఆర్‌టీసీ బస్సులు కాచిగూడ స్టేషన్, జైలు గార్డెన్, సూపర్‌బజార్, దిల్‌సుఖ్‌నగర్, ద్వారకానగర్, ఎల్‌బీ నగర్ ఎక్స్ రోడ్, పనామా, భాగ్యలత, హయత్‌నగర్, ఎల్‌ఆర్ పాలెం, పెద్ద అంబర్‌పేట్, ఔటర్ రింగ్ రోడ్, అబ్దుల్లాపూర్‌మెట్ మీదుగా నడుస్తాయి. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి […]