Wednesday, December 31Welcome to Vandebhaarath

Tag: Railway’s super app

IRCTC New App : రైల్వే సూపర్ యాప్‌తో ఇప్పుడు ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ చాలా ఈజీ
Trending News

IRCTC New App : రైల్వే సూపర్ యాప్‌తో ఇప్పుడు ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ చాలా ఈజీ

IRCTC New App news : ప్రస్తుతం ఉన్న IRCTC యాప్ రైలు టిక్కెట్ల బుకింగ్ కోసం ఉపయోగిస్తుండగా ఇతర రైల్వే సేవల కోసం మ‌రో యాప్ ను వినియోగిస్తున్న‌రు. ఈ సమస్యను పరిష్కరించడానికి, భారత ప్రభుత్వం ఒక సూపర్ యాప్‌ను తీసుకువస్తోంది. ఈ కొత్త యాప్‌లో రైల్వే సేవలన్నీ అందుబాటులో ఉంటాయి.IRCTC New App :ప్ర‌యాణికుల‌కు రైల్వేసేవ‌ల‌ను మ‌రింత సుల‌భ‌త‌రం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం సరికొత్త రైల్వే సూపర్ యాప్‌ను తీసుకువస్తోంది. రైల్వేశాఖ సరికొత్త సూపర్ యాప్‌ను రూపొందిస్తున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. రైల్వేకు సంబంధించిన అన్ని సేవలు ఈ యాప్‌లో అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం, రైలు టికెట్ బుకింగ్ కోసం ప్ర‌యాణికులు IRCTC యాప్ వెబ్‌సైట్ ఉపయోగిస్తున్నారు. అయితే రైలు ర‌న్నింగ్ స్టాట‌స్ ను తెలుసుకోవ‌డానికి, PNRని తనిఖీ చేయడానికి ప్రత్యేక యాప్‌ని ఉపయోగిస్తున్నా...
Train Ticket Booking | ప్రయాణీకుల కోసం రైల్వే కొత్త ఫీచర్.. ఇప్పుడు మీరు మీకు నచ్చిన సీటును బుక్ చేసుకోవచ్చు.
Trending News

Train Ticket Booking | ప్రయాణీకుల కోసం రైల్వే కొత్త ఫీచర్.. ఇప్పుడు మీరు మీకు నచ్చిన సీటును బుక్ చేసుకోవచ్చు.

Train Ticket Booking | ప్రతిరోజూ కోట్ల మంది ప్రజలు రైలులో ప్రయాణిస్తారు. కానీ రైలు టిక్కెట్లను బుక్ చేస్తున్నప్పుడు, మీరు కావాలనుకున్న లేదా ఎంపిక చేసుకున్న సీటును మీరు పొందగలరా?  ఈ సమస్యకు IRCTC అతి త్వరలో పరిష్కారం చూపుతుంది. ఇప్పుడు, సినిమా హాళ్లు లేదా విమానాల మాదిరిగా, మీరు రైలులో కూడా మీకు నచ్చిన సీటును ఎంచుకోవచ్చు.మీకు నచ్చిన సీటును మీరు ఎంచుకోవచ్చు:ఈ విషయం గురించి రైల్వే అధికారి మాట్లాడుతూ సినిమా టిక్కెట్‌ను బుక్ చేసేటప్పుడు మీకు నచ్చిన టిక్కెట్‌ను బుక్ చేసుకోవచ్చని, అదేవిధంగా, రైలు టిక్కెట్‌ను బుక్ చేసేటప్పుడు, మీరు పైభాగంలో లేదా మధ్య, దిగువ సీటును బుక్ చేసుకోగలుగుతారు. దీనికి అవసరమైన అన్ని వ్యవస్థలను IRCTC దాదాపుగా సిద్ధం చేసిందని ఆయన చెప్పారు.సీట్లు ఎలా బుక్ చేయబడతాయి: IRCTCలో నేరుగా బుక్ చేస్తున్నప్పుడు, మీకు ఖాళీగా ఉన్న అన్ని సీట్ల జాబితా డిస్ప్లే చేస్తుంది. అటువంటి ...