1 min read

Navratri Special Meal | ఇక రైళ్లలో రుచికరమైన నవరాత్రి స్పెషల్‌ భోజనం..

Indian Railways Navratri Special Meal | నవరాత్రి పండుగ సీజన్ సంద‌ర్భంగా భార‌తీయ రైల్వే ప్రయాణికుల గుడ్ న్యూస్ చెప్పింది. ప్ర‌యాణికుల‌కు రుచిక‌ర‌మైన భోజ‌నాన్ని అందించేందుకు గానూ ‘నవరాత్రి వ్రత స్పెషల్‌ థాలి’ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా 150కి పైగా రైల్వే స్టేషన్లలో ఈ ‘నవరాత్రి స్పెషల్‌ థాలి’ భోజనాన్ని ప్రయాణికులు ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చని రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సికింద్రాబాద్‌, ముంబై సహా వివిధ స్టేషన్లలో ప్రత్యేక భోజనాన్ని ప్రయాణికులు […]