1 min read

IRCTC recruitment 2024 : భారీ వేతనంతో రైల్వే మేనేజర్ ఉద్యోగాలకు నోటిఫికేష‌న్‌.. రాత పరీక్ష లేదు.. కేవలం ఇంటర్వ్యూతోనే ఎంపిక

IRCTC Job Alert : దేశవ్యాప్తంగా ప్రయాణీకులకు సేవలందిస్తున్న భారతీయ రైల్వేలో భారీ వేతనంతో కూడిన ఉద్యోగాలకు నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ ఖాళీలు ప్రముఖ రైల్వే టిక్కెట్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన IRCTCలో ఉన్నాయి. IRCTC, ఒక ప్రభుత్వ రంగ సంస్థ, భారతీయ రైల్వేలకు టికెటింగ్, క్యాటరింగ్, టూరిజం సేవలను అందిస్తోంది. 1999లో స్థాపిత‌మైన ఐఆర్ సీటీసీ రైల్వే మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేస్తుంది. 66 మిలియన్లకు పైగా వినియోగదారులు IRCTCలో నమోదు చేసుకున్నారు, ప్రతిరోజూ సుమారు […]

1 min read

Indian Railway Recruitment 2024 | 12,000 రైల్వే TTE పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ .. ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి

Indian Railway Recruitment 2024 | భారతీయ రైల్వేల్లో ట్రావెలింగ్ టిక్కెట్ ఎగ్జామినర్‌లుగా (TTE) పని చేయాలనుకునేవారికి ఇదే సువ‌ర్ణావ‌కాశం. నిరుద్యోగ యువ‌త కోసం ఇండియ‌న్ రైల్వే ఏకంగా 12,000 టిటిఈ పోస్టు(TTE Vacancies) లను భ‌ర్తీ చేసేందుకు నోటిఫికేష‌న్ జారీ చేసంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) ఈ సంవత్సరం మూడవ త్రైమాసికంలో అధికారిక రైల్వే TTE రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ ని విడుదల చేస్తుంది. ఇందులో భాగంగా సుమారు 12,000 ఖాళీలను భ‌ర్తీ చేయ‌నుంది. […]

1 min read

రైల్వేలో 4800+ పోస్టులు రెడీ, ఇలా అప్ల‌య్ చేయండి

Railway Recruitment | సెంట్రల్ రైల్వేలోని వివిధ వర్క్‌షాప్‌లు మరియు యూనిట్లలో వివిధ ట్రేడ్‌లలో శిక్షణ పొందేందుకు యాక్ట్ అప్రెంటీస్‌ల రిక్రూట్‌మెంట్ కోసం ITI అర్హత కలిగిన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించబడుతున్నాయి. మొత్తం 2,424 స్థానాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 15 ఆగస్టు 2024 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలి. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్, సెంట్రల్ రైల్వే వివిధ ట్రేడ్‌లలో అప్రెంటీస్‌ల ఉద్యోగాల కోసం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌ను ప్రారంభించింది. ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, కార్పెంటర్, […]