Sunday, July 6Welcome to Vandebhaarath

Tag: ragi

Health Benefits with Ragi | బరువు తగ్గాలని చూస్తున్నారా..? అయితే మీ కోసమే ఈ రుచికరమైన రాగి వంటకాలు
Life Style

Health Benefits with Ragi | బరువు తగ్గాలని చూస్తున్నారా..? అయితే మీ కోసమే ఈ రుచికరమైన రాగి వంటకాలు

Health Benefits with Ragi | ఇటీవ‌ల కాలంలో ప్ర‌జ‌ల్లో ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌పై అవ‌గాహ‌న పెరుగుతోంది. అందుకే చాలా మంది మిల్లెట్స్ (Millets) తో చేసిన ఆహారంపై ఆస‌క్తి చూపుతున్నారు. అయితే అనేక హెల్త్ బెనిఫిట్స్ కార‌ణంగా ఇటీవలి కాలంలో ప్రజాదరణ పొందిన మిలెట్ల‌లో రాగులు ప్ర‌ధాన‌మైన‌వి. ఈ గ్లూటెన్ రహిత ధాన్యం కాల్షియం, ఐరన్, ఫైబర్ వంటి అవసరమైన పోషకాలతో నిండి ఉంది. రాగులు శ‌రీర బ‌రువు త‌గ్గించ‌డం (Weight loss) లో స‌హాయ‌ప‌డ‌తాయి. ఇవి పోషకమైనదిగా ఉండటమే కాకుండా వీటితో ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. వివిధ రకాల వంటలలో ఉపయోగించవచ్చు. కాబట్టి మీరు అధిక బ‌రువు తగ్గించుకోవాలని ఆలోచిస్తున్న‌ట్లైతే .. మీరు ఈ 5 రుచికరమైన రాగి వంటకాలు ఒక‌సారి ట్రై చేయండి.. రాగి ఇడ్లీ (Ragi Idli) అనేక భారతీయ వంట‌కాల్లో ఇడ్లీలు ప్రధానమైన అల్పాహారం, సాంప్రదాయ బియ్యంతో చేసే ఇడ్లీలకు బ‌దులు ఇప్పుడు రాగి ఇడ్లీలు ఎక్కువ‌గా ఆస్వాదిస్తున్నా...
రాగులతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో..
Life Style

రాగులతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో..

మధుమేహానికి చక్కని మందు ఫింగర్ మిల్లెట్ (Finger Millet) లేదా రాగి అనేది దక్షిణ భారతదేశంతోపాటు అనేక ఆఫ్రికన్ దేశాల ప్రజలు విస్తృతంగా వినియోగించే తృణధాన్యం. ఇది బరువు తగ్గించే అద్భుత ధాన్యంగా పేరుగాంచింది. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది. డయాబెటిస్‌తో బాధపడేవారికి ఇది ఉత్తమ చికిత్సగా పరిగణిస్తారు. ఇది దక్షిణ భారతదేశంలో శిశువులకు సాధారణ ఆహారం. 28 రోజుల వయస్సు ఉన్న పిల్లలకు రాగి గంజిని తినిపిస్తారు. ఇది సులభంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. ఇది శరీరానికి అధిక కాల్షియం, ఐరన్ అందించడం ద్వారా శిశువు ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. రాగి వందల సంవత్సరాలుగా పండుతోంది. ఇది ఎత్తైన ప్రదేశాలలో పెరుగుతుంది. కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకోగలదు.1950లకు ముందు, రాగి, బ్రౌన్ రైస్, బార్లీ వంటి తృణధాన్యాలు సేంద్రీయంగా పండించేవారు. బియ్యం భారతదేశానికి ప్రధాన ఆహారంగ...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..