Wednesday, December 18Thank you for visiting
Shadow

Tag: Pushpa 2 Movie

Allu Arjun Remand | అల్లు అర్జున్‌కు బిగ్ షాక్, 14 రోజుల రిమాండ్

Allu Arjun Remand | అల్లు అర్జున్‌కు బిగ్ షాక్, 14 రోజుల రిమాండ్

Entertainment
Allu Arjun Remand | పుష్ప 2 హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టులో ఊర‌ట ద‌క్క‌లేదు. అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 2 వారాల రిమాండ్ విధించింది. అల్లు అర్జున్ వేసిన పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. 14 రోజులపాటు జ్యుడిషీయల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు బ‌న్నీని హైద‌రాబాద్‌ చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు.ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద ప్రీమియ‌ర్ షో స‌మ‌యంలో జ‌రిగిన‌ తొక్కిసలాటలో రేవ‌తి అనే మ‌హిళ మృతి చెంద‌గా మ‌రో బాలుల‌డు తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ఈఘ‌ట‌న‌కు సంబంధించి ఇదివ‌ర‌కే బ‌న్నీ తో స‌హా ప‌లువురిపై కేసులు న‌మోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు ఈరోజు మ‌ధ్యాహ్నం అల్లు అర్జున్‌ను అరెస్టు చేశారు. అనంతరం ఆయనను గాంధీ హాస్పిట‌ల్ కు తరలించి వైద్య పరీక్షలు చేయించారు. ఆ త‌ర్వాత నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. కాగా తనపై నమోదైన అన్ని కేసులను క్వాష్ చేయాల‌ని అల్లు అర్జున్ పిటిషన్ ...
Allu Arjun Pushpa 2 | అల్లు అర్జున్ చిత్రం పుష్ప 2 ఆన్ లైన్‌లో లీక్..!

Allu Arjun Pushpa 2 | అల్లు అర్జున్ చిత్రం పుష్ప 2 ఆన్ లైన్‌లో లీక్..!

Entertainment
Pushpa 2  | ఈ సంవత్సరం విడుద‌లైన అతిపెద్ద చిత్రం 'పుష్ప 2' డిసెంబర్ 5, 2024 గురువారం థియేటర్లలోకి వ‌చ్చింది. అయితే, విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ చిత్రం ఆన్‌లైన్‌లో లీక్ అయింది. ఇది చాలా పైరసీ వెబ్‌సైట్‌లలో ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులోకి వచ్చింది. లీక్ అయిన సినిమా HD వెర్షన్‌లు కూడా ఉన్నాయి, ఇవి 240p నుంచి హై డెఫినిష‌న్‌ 1080p వరకు రిజల్యూషన్‌లలో అందుబాటులో ఉన్నాయి.ఈ లీక్ బాక్సాఫీస్ పనితీరుకు తీవ్రమైన ముప్పుగా మారడంతో చిత్ర నిర్మాతలు, చిత్ర అభిమానులలో ఆందోళన మొదలైంది.ఈ పైరసీ భూతం చలనచిత్ర పరిశ్రమకు పెను స‌వాల్ గా మారింది. ఆన్‌లైన్‌లో పైరేటెడ్ వెర్షన్‌ల లభ్యతతో, చాలా మంది వీక్షకులు టిక్కెట్‌ను కొనుగోలు చేయకుండా చట్టవిరుద్ధంగా సినిమాను చూస్తున్నారు. దీంతో ఇది సినిమా విజ‌యం, వ‌సూళ్ల‌కు భారీగా గండి ప‌డుతోంది . 'పుష్ప 2' లీక్ 'పుష్ప 2' ఇటీవల టిక్కెట్ ధరలను పెంచడంతో ఇప్పటికే కొ...