1 min read

ఉచితంగా JioHotstar సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు కావాలా? అయితే Airtel, Jio, Vi వినియోగదారులు ఇలా చేయండి?

Free JioHotstar Subscription Plans : రిలయన్స్, హాట్ స్టార్ కలిసి జియో హాట్‌స్టార్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.. ఇది జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ లోని అపరిమితమైన కంటెంట్ లైబ్రరీలను ఒకే వేదికపై ఇపుడు జియో హాట్ స్టార్ (JioHotstar ) స్ట్రీమింగ్ ప్లాట్ ఫాంపై విక్షించవచ్చు. ఈ క్రమంలోనే ప్రముఖ టెలికాం ఆపరేటర్లు.. జియో, ఎయిర్‌టెల్, వొడఫోన్ ఐడియా తాజాగా జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌లను కలిగి ఉన్న కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టాయి. మీరు […]