Wednesday, April 16Welcome to Vandebhaarath

Tag: prepaid mobile numbers

BSNL Recharge Plans | బిఎస్ఎన్ఎల్ లో ఈ రీచార్జ్ ల‌తో మీ నెల‌వారీ ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకోండి..
National

BSNL Recharge Plans | బిఎస్ఎన్ఎల్ లో ఈ రీచార్జ్ ల‌తో మీ నెల‌వారీ ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకోండి..

BSNL Recharge Plans | జియో, ఎయిర్‌టెల్, వొడ‌ఫోన్ ఐడియా వంటి ప్రధాన టెలికాం ఆపరేటర్లు ఇటీవలి టారిఫ్ పెంపు తర్వాత దేశవ్యాప్తంగా BSNL ప్రజాదరణ పొందుతోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని ఈ టెలికాం ప్రొవైడర్ దేశంలోనే అత్యంత సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఇదే ఇప్పుడు చాలా మంది స‌బ్ స్క్రైబ‌ర్ల‌ను ఆకర్షిస్తున్న‌ది.. అంతేకాకుండా BSNL తన 4G సేవలను దేశవ్యాప్తంగా వేగంగా విస్త‌రిస్తోంది. మీరు BSNLని ఉపయోగిస్తుంటే లేదా బిఎస్ ఎన్ ఎల్ కు మారాలని ఆలోచిస్తున్నట్లయితే, మీకు ఏది త‌క్కువ ఖ‌ర్చుతో నెల‌వారీ రీచార్జ్ ప్లాన్‌ల‌ను ఇక్క‌డ తెలుసుకోండి.BSNL రూ. 107 మరియు రూ. 153 ధరలతో రెండు సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. రెండింటి మధ్య కేవలం రూ. 46 ధర వ్యత్యాసం ఉంటుంది. అయినప్పటికీ, అవి వాటి ప్రయోజనాలలో చాలా భిన్నంగా ఉంటాయి. ఈ రీఛార్జ్ ప్లాన్‌ల గురించిన వివరాలు ఇవీ.. BSNL రూ. 107 రీఛార్జ్ ప్లాన్ BSNL ర...