Pre Wedding shoot in Hospital
Pre Wedding shoot in Hospital : ఆపరేషన్ థియేటర్‌లో ప్రీ వెడ్డింగ్ షూట్.. స్పందించిన ఆరోగ్యశాఖ మంత్రి
Pre Wedding shoot in Hospital | కర్ణాటకలోని చిత్రదుర్గలోని ఓ ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్‌లో ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ నిర్వహించడంపై పెద్ద దుమారం రేపింది. వివరాల్లోకి వెళితే.. చిత్రదుర్గలోని భరమసాగర్ ప్రాంతంలోని జిల్లా ఆసుపత్రిలో కాంట్రాక్ట్ వైద్యుడు డాక్టర్ అభిషేక్ తన ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌ను ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్‌లో ఏర్పాటు చేసుకున్నాడు. వీడియోలో డాక్టర్ అభిషేక్ ఒక రోగికి శస్త్రచికిత్స చేయడం కనిపిస్తుంది. పక్కనే ఉన్న అతడి భాగస్వామి అతనికి సహాయం చేస్తుంది. వీడియో […]
