Post Office New Scheme
Post Office New Scheme: ఈ పోస్టల్ స్కీమ్ తో మీరు కొన్నేళ్లలోనే రూ.3 లక్షల ప్రయోజనాన్ని పొందవచ్చు
Post Office New Scheme | మీరు మీ భవిష్యత్తు కోసం డబ్బును పొదుపు చేయాలనుకుంటున్నారా? ప్రస్తుతం మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అయితే మీ డబ్బుపై నమ్మకం విషయానికి వస్తే, పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్ అత్యుత్తమమైన ఎంపిక. ఎందుకంటే అన్ని పోస్టాఫీసు పథకాలు ప్రభుత్వ పర్యవేక్షణలోనే నడుస్తాయి. అందువల్ల ఇక్కడ పెట్టుబడి పెట్టడం వల్ల ఎలాంటి రిస్క్ ఉండదు. ఇందులో పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ కూడా ఉంది. […]
