Monday, September 1Thank you for visiting

Tag: Porsche accident

Pune Porsche crash news | పూణె పోర్షే యాక్సిడెంట్ కేసులో.. క్రైం థ్రిల్ల‌ర్ వెబ్ సిరిస్ ను మించి వరుస ట్విస్టులు..

Pune Porsche crash news | పూణె పోర్షే యాక్సిడెంట్ కేసులో.. క్రైం థ్రిల్ల‌ర్ వెబ్ సిరిస్ ను మించి వరుస ట్విస్టులు..

Crime, Trending News
Pune Porsche crash news | కొద్ది రోజుల క్రితం పూణెలో ఓ ధ‌నిక కుటుంబానికి చెందిన మైనర్ బాలుడు తన పోర్షే కారుతో బైక్ ను ఢీకొట్టి ఇద్దరు యువ టెక్కీల మ‌ర‌ణానికి కార‌ణ‌మ‌య్యాడు. ఈ ఘ‌ట‌న తీవ్ర సంచలనం రేపింది.. అయితే వరుస షాకింగ్ ట్విస్ట్ లతో ఈ కేసు దేశవ్యాప్తంగా  దుమారం రేపింది. అన్యాయంగా ఇద్దరు యువ‌ సాఫ్ట్ వేర్ ఉద్యోగుల‌ను పొట్ట‌న పెట్టుకోవ‌డ‌మే కాకుండా కేసును కప్పిపుచ్చే ప్రయత్నం, కేసు నుంచి త‌ప్పించుకునేందుకు రక్త నమూనాలను మార్చుకోవడం.. అండర్ వరల్డ్‌తో సంబంధాలు, పోలీసులు, వైద్యులు అవినీతికి పాల్పడడం.. వంటి అనేక కీలక మలుపులతో ఈ కేసును ఒక సీరియ‌స్ థ్రిల్ల‌ర్‌ క్రైమ్ వెబ్ సిరీస్‌గా మార్చాయి. ఈ కేసులో ప్రతి రోజూ ఒక కొత్త ఆసక్తికరమైన వాస్తవం తెరపైకి వస్తోంది.మే 19న పూణేలోని కళ్యాణి నగర్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ సంచ‌ల‌న‌ కేసు పోర్షే కారు న‌డిపిన 17 ఏళ్ల యువకుడి తండ్రి అయిన‌ ఉన్నత స...
Porsche Accident | పుణే యాక్సిడెంట్ కేసులో బాలుడి తండ్రికి 2-రోజుల పోలీసు కస్టడీ

Porsche Accident | పుణే యాక్సిడెంట్ కేసులో బాలుడి తండ్రికి 2-రోజుల పోలీసు కస్టడీ

National
Pune Porsche Accident news | పూణే: పోర్షే కారును అతివేగంగా న‌డిపి ఇద్దరు యువ టెక్కీల మ‌ర‌ణానికి కార‌ణ‌మైన పూణే యువకుడి తండ్రికి రెండు రోజుల పోలీసు కస్టడీ విధించారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో పోలీసులను మైనర్ బాలుడి తండ్రిని అరెస్టు చేశారు. కళ్యాణి నగర్ లో ఆదివారం అర్ధరాత్రి 2.15 గంటల ప్రాంతంలో 12వ తరగతి ఫలితాలను సంబరాలు చేసుకునేందుకు పూణెలోని రెండు పబ్బుల్లో స్నేహితులతో కలిసి మద్యం సేవించిన 17 ఏళ్ల బాలుడు త‌న కారును అతివేగంగా న‌డ‌పడంతో 24 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఉద్యోగులు అక్క‌డికక్క‌డే మృతిచెందిన విష‌యం తెలిసిందే.. కారు ఢీకొన్న ప్ర‌మాదంలో బైక్ నడుపుతున్న టెకీలు అనీష్ అవధియా ఎగిరిపోయి ఆగి ఉన్న కారును ఢీకొట్టగా, వెనుక కూర్చున్న అశ్విని కోష్ట 20 అడుగుల ఎత్తులో గాలిలోకి ఎగిరి రోడ్డుపై ప‌డిపోయింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ ఘ‌ట‌నపై దేశ్యాప్తంగా ఆగ్ర‌హావేశాలు వెల్లువెత్...