Saturday, September 13Thank you for visiting

Tag: Polish YouTuber

Karolina Goswami | యూట్యూబర్ కరోనా గోస్వామికి బెదిరింపులు..

Karolina Goswami | యూట్యూబర్ కరోనా గోస్వామికి బెదిరింపులు..

Viral
Karolina Goswami | భారతదేశానికి చెందిన యూట్యూబర్ కరోలినా గోస్వామిపై ధృవ్ రాథీ అనుచ‌రులు దాడి చేసి బెదిరించారని ఆరోపించిన తర్వాత ఆమె భారతదేశంలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులతో కలిసి నడుస్తున్నట్లు చూపించే వీడియోను షేర్ చేసింది. “మేము దేనికీ భయపడము. మేము భారతదేశంలోనే ఉంటాం.. ”అని పేర్కొంటూ ఆమె సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక‌ వీడియో ఇప్పుడు వైర‌ల్ అయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ వీడియోకు 4 మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి.కరోలినా గోస్వామికి గ‌త‌ మే నెలలో ధ్రువ్ రాథీ అభిమానుల నుంచి 220కి పైగా బెదిరింపులు వచ్చాయి. రాథీ యూట్యూబ్ వీడియోలకు ఆమె కౌంట‌ర్ ఇచ్చిన తర్వాత బెదిరింపులు వచ్చాయి, అతడి "భారత వ్యతిరేక ప్రచారాన్ని" బయటపెడతానని ఆమె పేర్కొంది.క‌రోలినా గోస్వామి తన స్వంత యూట్యూబ్ ఛానెల్ “ఇండియా ఇన్ డిటైల్స్”లో పోస్ట్ చేసిన వీడియోలలో నకిలీ వార్తలను ప్రచురిస్తున్న ధ్రువ్ రాథీని, అతని సోషల్ మీడియా ఛా...