Sunday, February 1"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: PMJAY

Ayushman Card : రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స.. ఆయుష్మాన్ భారత్ కార్డుకు మీరు అర్హులేనా?

Ayushman Card : రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స.. ఆయుష్మాన్ భారత్ కార్డుకు మీరు అర్హులేనా?

Life Style
Ayushman Card : ఆయుష్మాన్ భారత్ యోజన (PMJAY) అనేది భారత ప్రభుత్వం అమ‌లు చేస్తోన్న‌ ఒక ప్రధాన ఆరోగ్య బీమా ప‌థ‌కం. దీని కింద రూ. 5 లక్షల వరకు ఉచితంగా చికిత్స పొంద‌వ‌చ్చు. కానీ దీనికి కొన్ని షరతులు ఉంటాయి. ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారికి (BPLహోల్డర్లు) ఆరోగ్య బీమాను అందించడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకం ప్రయోజనం ఎవరు పొందుతారు? మీరు ఆయుష్మాన్ కార్డును ఎలా పొందవచ్చో ఈ పథకానికి సంబంధించిన అన్ని సమాచారాన్ని తెలుసుకోండి.ఆయుష్మాన్ కార్డు ను ఎవరు పొందవచ్చు?అసంఘటిత రంగంలో పనిచేసే వ్యక్తులు, నిమ్న ఆదాయ వ‌ర్గాల‌కు చెందిన వ్యక్తులు, 70 ఏళ్లు పైబడిన వారు, మరే ఇతర ఆరోగ్య పథకం నుంయి ప్రయోజనం పొందని వ్యక్తులు ఈ పథకానికి అర్హులు. ఆయుష్మాన్ భారత్ యోజన ప్రయోజనాలను పొందడానికి ఆయుష్మాన్ కార్డును పొందవచ్చు.Ayushman Card: ఎవరికి వ‌ర్తించ‌దు?ఈ పథకంలో, పన్ను చెల్లింపుదారులు, వ్యవస్థీకృత రంగంలో పనిచేసే వ్యక్...
మీకు రేషన్ కార్డు ఉందా? అయితే మీరు ఇంట్లోనే ఆయుష్మాన్ కార్డును ఇలా పొందండి

మీకు రేషన్ కార్డు ఉందా? అయితే మీరు ఇంట్లోనే ఆయుష్మాన్ కార్డును ఇలా పొందండి

Business
Ayushman Bharat Yojana | భారతదేశంలో నిరుపేద ప్రజలకు కేంద్ర ప్ర‌భుత్వం ఉచిత వైద్య‌సేవ‌లు అందిస్తోంది. దీని కోసం ప్రభుత్వం 2018 సంవత్సరంలో ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ యోజనను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స లభిస్తుంది. పథకం కింద ప్రయోజనాలను పొందడానికి, ఆయుష్మాన్ కార్డును తీసుకోవాల్సి ఉంటుంది.ఇంతకు ముందు ఆయుష్మాన్ కార్డు పొందే ప్రక్రియ కాస్త కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు అది చాలా సుల‌భంగా మారింది. మీరు ఇంట్లో కూర్చొని ఆయుష్మాన్ కార్డును పొందవచ్చు, అయితే దీని కోసం మీ రేష‌న్ కార్డులో మీ పేరు ఉండాలి. రేషన్ కార్డులో మీ పేరు ఉంటే ఇంట్లో కూర్చొని ఆయుష్మాన్ కార్డును తయారు చేసుకోవచ్చు. ప్రక్రియ ఇదీ..మీరు ఆయుష్మాన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీని తర్వాత మీరు లాగిన్ ఆప్ష‌న్ పై క్లిక్ చేసి మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. ఆ తర్వాత వెరిఫైపై క్లిక్ చేయ...