1 min read

Pension Scheme | అసంఘటిత కార్మికులకూ పెన్షన్.. ఎవరికి వర్తిస్తుంది.. ఎలా దరఖాస్తు చేయాలి ?

Pension Scheme – PM Shram Yogi Mandhan Yojana : ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వివిధ వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అమ‌లు చేస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న అసంఘటిత కార్మికులకు కూడా గొప్ప ప‌థ‌కాన్ని అందిస్తోంది. భారతదేశంలో వారి ప్రస్తుత ఆదాయం ఆధారంగా భవిష్యత్ కు భ‌రోసా ఇచ్చేందుకు పెన్ష‌న్ అందించే ప‌థ‌కం ఇది. అసంఘ‌టిక కార్మికుల కోసం ప్రభుత్వం 2019 లో ప్రధాన మంత్రి శ్రమ యోగి […]