Friday, August 1Thank you for visiting

Tag: Plans

Broadband | ఎక్సైటెల్ బ్రాడ్ బ్యాండ్.. 400Mbps వేగంతో.. 22 కంటే ఎక్కువ OTT యాప్‌లు

Broadband | ఎక్సైటెల్ బ్రాడ్ బ్యాండ్.. 400Mbps వేగంతో.. 22 కంటే ఎక్కువ OTT యాప్‌లు

Technology
Excitel Broadband Plans : నేటి డిజిటల్ యుగంలో, ఇంటర్నెట్ కేవలం ఒక విలాసవంతమైన వస్తువు కాదు, మన దైనందిన జీవితంలో అతిముఖ్యమైన ముఖ్యమైన భాగం. మీకు ఇష్టమైన టీవీ షోలను చూడటం, కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ను ఆస్వాదించడం లేదా క్రీడలను ప్రత్యక్ష ప్రసారంలో చూడటం వంటి వాటి కోసం ఇంటర్నెట్ తప్పనిసరి అయింది. అయితే, వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల కోసం అనేక సబ్ స్క్రిప్షన్ తీసుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్నది.అయితే ఇప్పుడు ఒకే సరసమైన ప్లాన్ ద్వారా 22 కి పైగా OTT ప్లాట్‌ఫారమ్‌లు, ప్రీమియం టీవీ ఛానెల్‌లతో పాటు హై-స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్‌ను ఊహించుకోండి! ఇంత అద్భుతమైన ఆఫర్ చాలా అరుదు. ఈ అవసరాన్ని తీర్చడానికి, ప్రముఖ ప్రొవైడర్ ఎక్సిటెల్ (Excitel ) మీకు తక్కువ ఖర్చుతోనే అద్భుతమైన "పైసా వసూల్" ప్లాన్‌లను ప్రవేశపెట్టింది.ఇపుడు ఖరీదైన ప్లాన్లకు వీడ్కోలు చెప్పండి! ఎక్సైటెల్ తన బ్రాడ్‌బ్యాండ్ ప్యాకేజీలను అన్ని కస...