pilot project for baby berth seats
Baby Berth in Trains | భారతీయ రైల్వేలో బేబీ బెర్త్ ప్రాజెక్ట్‌ను రద్దు చేయబోతోందా? అశ్విని వైష్ణవ్ ఏం చెప్పారు.?
Baby Berth in Trains | న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలు బేబీ బెర్త్ ప్రాజెక్ట్‌ను రద్దు చేయబోతున్నాయా? రైలు ప్రయాణికులు, ప్రత్యేకించి తమ పసి పిల్లలు, చిన్న పిల్లలతో ప్రయాణించే మహిళల్లో ఆందోళన కలిగించిన ప్రశ్న ఇది. భారతీయ రైల్వేలు స్లీపర్. హయ్యర్ క్లాస్ కోచ్‌లలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు అనేక చర్యలు చేపడుతోంది. అయితే కొన్ని రైళ్లలో సైడ్ లోయర్ బెర్త్‌ల కోసం అదనపు కుషన్లను ప్రవేశపెట్టారు. ఇవి పసి పిల్లల బెర్త్ సీట్ల […]
