1 min read

Bengaluru Business Corridor | బెంగ‌ళూరులో బిజినెస్ కారిడార్ నిర్మాణానికి కసరత్తు.. వివరాలు ఇవే..

Bengaluru Business Corridor | కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు బెంగళూరు బిజినెస్ కారిడార్ (BBC)గా రీబ్రాండ్ చేసిన ప్రతిపాదిత పెరిఫెరల్ రింగ్ రోడ్ (PRR) వెంట రియల్ ఎస్టేట్ వాణిజ్యపరమైన అభివృద్ధిని ప్రారంభించనుంది. 21,000 కోట్ల భారీ భూసేకరణ వ్యయానికి సబ్సిడీ ఇవ్వడం ఈ చర్య లక్ష్యం. ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.27,000 కోట్లు. పెరిఫెర‌ల్ రింగ్ రోడ్డు నగర శివారు చూట్టూ ఒక వ‌ల‌యంగా నిర్మంచ‌నున్నారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, శివారు ప్రాంతాల‌కు కనెక్టివిటీని మెరుగుపరిచేండం […]