Saturday, January 31"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: pentions

స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్ స్కీమ్ లో భారీ మార్పులు.. అవేంటో తెలుసా?

స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్ స్కీమ్ లో భారీ మార్పులు.. అవేంటో తెలుసా?

Business
Swatantrata Sainik Samman Yojana | స్వాతంత్య్ర సమరయోధులు.. లేదా వారిపై ఆధారపడిన వారికి పింఛన్లు అందించే పథకమైన స్వతంత్ర సైనిక్ సమ్మాన్ యోజనలో కేంద్రం శుక్రవారం భారీ మార్పులు చేసింది. గ‌తంలో 80 ఏళ్లు పైబడిన వారు సంవత్సరానికి రెండుసార్లు లైఫ్‌ సర్టిఫికేట్‌ను సమర్పించాలనే నిబంధ‌న‌ను తొల‌గించారు. కొత్త రూల్ ప్ర‌కారం.. లబ్ధిదారులు ఇప్పుడు తమ లైఫ్ స‌ర్టిఫికెట్ ను సంవత్సరానికి ఒకసారి మాత్రమే సమర్పిస్తే స‌రిపోతుంది.నవంబర్ గడువులోగా పెన్షనర్ తన లైఫ్ సర్టిఫికెట్ ను సమర్పించక‌పోతే వారి పెన్షన్ ఆగిపోతుంది. అయితే, కొత్త మార్గదర్శకాల ప్రకారం, మూడేళ్లలోపు తమ సర్టిఫికేట్‌ను సమర్పించిన లబ్ధిదారులకు బకాయిలతో పాటు వారి పింఛను తిరిగి ప్రారంభమవుతుంది.లైఫ్ సర్టిఫికెట్ ను మూడేళ్ల వ్యవధిలో సమర్పించక‌పోతే పెన్షన్‌లు రద్దు చేస్తారు. కొత్త నిబంధనల స్వాతంత్య్ర సమరయోధుడు పెన్షనర్ మరణించిన తర్వాత, అతని జీవిత భ...
Cheyutha Scheme | చేయూత పథకం ఎవ‌రి కోసం.. ఈ స్కీమ్ తో ప్ర‌యోజ‌నాలేంటీ.. ద‌ర‌ఖాస్తు ఎలా ?

Cheyutha Scheme | చేయూత పథకం ఎవ‌రి కోసం.. ఈ స్కీమ్ తో ప్ర‌యోజ‌నాలేంటీ.. ద‌ర‌ఖాస్తు ఎలా ?

Telangana
Cheyutha Scheme  రాష్ట్ర ప్ర‌భుత్వం శారీర‌క సమస్యలతో బాధపడుతున్న నిరుపేదల కోసం చేయూత పథకాన్ని తీసుకొచ్చింది.. ఈ స్కీమ్‌ రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పనిచేస్తుంది. దీర్ఘ‌కాలిక‌ శారీరక స‌మస్య‌ల‌తో బాధపడుతున్నవారు.. 1,672 ర‌కాల‌ విభిన్న వైద్య ప్యాకేజీలు , 21 ప్రత్యేక సేవలు అందిస్తూ ఉచిత వైద్య , ఆరోగ్య సంరక్షణ కవరేజీని అందించడమే ఈ ప‌థ‌కం ల‌క్ష్యం. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 90 లక్షల కుటుంబాలకు ఆరోగ్య అవసరాలను తీర్చేందుకు ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నారు. చేయూత ప‌థ‌కం ప్ర‌యోజ‌నాలు నెలవారీ పెన్షన్ : వివిధ వర్గాలకు రూ.4000, వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, నిర్దిష్ట పరిశ్రమలలోని కార్మికులకు పెన్ష‌న్లు అందించడం. ఆరోగ్య సంరక్షణ కవరేజ్: ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు రూ.10 లక్షలు, వైద్య సేవలను పెంచడం. డ్రైవర్లకు బీమా సౌక‌ర్యం: క్యాబ్, ఆటో, ఫుడ్ డెలివరీ డ్రైవర్లకు ప్రమాద బీమా కింద రూ.5 లక్షలు, వారి భ...