1 min read

న్యూస్ క్లిక్ ఫౌండర్ పై 8000 పేజీల చార్జ్ షీట్.. షాకింగ్ విషయాలు చెప్పిన ఢిల్లీ పోలీసులు

Chargesheet on Newsclick Founder |  న్యూఢిల్లీ: ప్రముఖ న్యూస్ పోర్టల్ అయిన న్యూస్‌క్లిక్ (Newsclick ) వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ(Prabir Purkayastha) పై ఢిల్లీ పోలీసులు తన ఛార్జిషీట్ న‌మోదు చేశారు. దాదాపు 8,000 పేజీలతో కూడిన చార్జిషీట్ లో తీవ్రవాద నిధులు చైనా ప్రచారాన్ని ప్రోత్సహించడం, 2020 ఢిల్లీ అల్లర్లకు సంబంధించి అనేక నేరాల‌తో ప్ర‌బీర్ కు లింక్ ఉంద‌ని పేర్కొంది. భారత్‌లో చైనా ప్రచారాన్ని ప్రసారం చేసేందుకు నిధులు అందుకున్నారనే ఆరోపణలపై పుర్కాయస్థపై […]