Patancheru
మియాపూర్ నుంచి పటాన్ చెరు మెట్రో కారిడార్ లో డబుల్ డెక్కర్
Miyapur-Patancheru Metro corridor | మియాపూర్ నుంచి పటాన్ చెరు వరకు నిర్మించనున్న మెట్రో రైల్ కారిడార్ (సుమారు 13 కి.మీ), గంగారం వద్ద 1.2 కి.మీ పొడవునా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్-కమ్-మెట్రో వయాడక్ట్ ఉండవచ్చని తెలుస్తోంది. గంగారం వద్ద దాదాపు 1.2 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్ నిర్మిస్తున్నందున మెట్రో రైల్ అధికారులు ఈ పొడవుతో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్-కమ్-మెట్రో వయాడక్ట్ నిర్మించడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. కాగా మియాపూర్ – పటాన్‌చెరు కారిడార్ కోసం, BHEL జంక్షన్‌లో […]
