1 min read

రతన్ టాటా ఆధ్వర్యంలో టాటా గ్రూపు సాధించిన విజయాలు ఇవే..

Ratan Tata News | రతన్ నావల్ టాటా.. పరిచయం అవసరం లేని పారిశ్రామికవేత్త.. టాటా సన్స్ ఛైర్మన్ గా, గొప్ప మాన‌వ‌తావాదిగా కీర్తిప్ర‌తిష్ట‌లు పొందారు. రతన్ టాటా 1961లో టాటా గ్రూప్‌తో తన ప్ర‌స్థానాన్ని ప్రారంభించారు. ఆయ‌న హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో చదివాడు. రతన్ టాటా కార్నెల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో గ్రాడ్యుయేట్ ప‌ట్టా స్వీక‌రించారు. రతన్ టాటా నాయకత్వం రతన్ టాటా 2004లో TCSని పబ్లిక్ ఇష్యూకు తీసుకెళ్లారు. ఆయ‌న నాయకత్వంలో, ఆంగ్లో-డచ్ స్టీల్‌మేకర్ […]