Friday, August 1Thank you for visiting

Tag: Parliamentary Affairs Minister Kiren Rijiju

Waqf | వక్ఫ్ బోర్డుకే అత్యంత ప్రైవేట్ ఆస్తి ఉంది.. లెక్కలతో సహా వివరించిన కిరణ్ రిజిజు

Waqf | వక్ఫ్ బోర్డుకే అత్యంత ప్రైవేట్ ఆస్తి ఉంది.. లెక్కలతో సహా వివరించిన కిరణ్ రిజిజు

National
NewDelhi: కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు (Parliamentary Affairs Minister Kiren Rijiju) బుధవారం లోక్‌సభ (Lok Sabha)లో వక్ఫ్ సవరణ బిల్లును (Waqf Amendment Bill) ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చను ప్రారంభించిన సందర్భంగా కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. 'ఆన్‌లైన్ మోడ్, మెమోరాండాలు, అభ్యర్థనలు, సూచనల రూపంలో మొత్తం 97,27,772 పిటిషన్లు వచ్చాయని అన్నారు. 284 ప్రతినిధులు కమిటీ ముందు తమ అభిప్రాయాలను సమర్పించి సూచనలు ఇచ్చారు. JPC (జాయింట్ పార్లమెంటరీ కమిటీ) ద్వారా లేదా నేరుగా ఇచ్చిన మెమోరాండా ద్వారా అయినా, వాటన్నింటినీ ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలించింది. చరిత్రలో ఇంతకు ముందు ఎప్పుడూ ఏ బిల్లుకూ ఇంత పెద్ద సంఖ్యలో పిటిషన్లు రాలేదు.Waqf : దిమ్మదిరిగిపోయేలా గణంకాలు..వక్ఫ్ ఆస్తి గురించి రిజిజు మాట్లాడుతూ, 'వక్ఫ్ బోర్డు (Waqf Board)కు లక్షల ఎకరాల భూమి, లక్షల కోట్ల విలువైన ఆస్తి ఉంటే, దానిని...