1 min read

Parking Fees | మాల్స్, మల్టీప్లెక్స్‌ల లో వాహ‌నాల పార్కింగ్ పై కీల‌క ఆదేశాలు

హైదరాబాద్‌: గ్రేట‌ర్ ప‌రిధిలోని ప్ర‌జ‌ల‌కు ఊర‌ట‌నిచ్చేలా షాపింప్ మాల్స్‌, మ‌ల్టీప్లెక్స్ ల‌కు తెలంగాణ సర్కారు కీల‌క ఆదేశాలు జారీ చేసింది. వాహనాల పార్కింగ్‌ ఫీజులు (Parking Fees) వసూలు చేస్తున్న మాల్స్‌, మల్టీప్లెక్స్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) కమిషనర్‌ ఆమ్రపాలి కాటా (Amrapali Kata) గురువారం హెచ్చరించారు. నిబంధనలను ఉల్లంఘించి థియేటర్లు, మాల్స్, మల్టీప్లెక్స్‌ల ద్వారా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న విషయాన్ని తమ దృష్టికి తీసుకువెళ్లినట్లు కమిషనర్ ఒక […]