1 min read

ఆ గ్రామం మొత్తం మాదేన‌న్న సున్నీ వక్ఫ్ బోర్డు, ఆందోళ‌న‌కు దిగిన‌ గ్రామస్థులు

Patna | ఆ గ్రామం మొత్తం త‌మ‌దేన‌ని, నెల‌రోజుల్లో గ్రామ‌స్థులంద‌రూ ఖాళీ చేయాల‌ని బీహార్ సున్నీ వక్ఫ్ బోర్డు (Sunni Waqf Board) డిమాండ్ చేసింది. దీంతో ఒక్క‌సారిగా షాక్ కు గురైన ఆ గ్రామ ప్ర‌జ‌లు ఆందోళ‌న‌కు దిగారు. ఈ ఘట‌న బిహార్ రాజ‌ధాని పాట్నా జిల్లాలోని గోవింద్‌పూర్ లో జ‌రిగింది. గ్రామం మొత్తం తమదేనని పేర్కొంటూ, 30 రోజుల్లోగా భూమిని ఖాళీ చేయాలని కోరుతూ బీహార్ సున్నీ వక్ఫ్ బోర్డు నోటీసులు జారీ చేయడంతో […]