OTT bundled prepaid Plans
Reliance Jio Prepaid Plans | రిలయన్స్ జియో నుంచి ఓటీటీలు అందించే రూ. 329, రూ. 949 రూ. 1049 ప్లాన్లు..
Reliance Jio Prepaid Plans | రిలయన్స్ జియో కొత్త ప్లాన్‌లను తీసుకొచ్చింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లు కస్టమర్‌లకు OTT (ఓవర్-ది-టాప్) ప్రయోజనాలను అందిస్తాయి. ఇటీవల పలు టారిఫ్ పెంచిన తర్వాత, టెల్కో దాని OTT బండిల్ ప్రీపెయిడ్ ఆఫర్‌లను తొలగించింది. అయితే, ఇప్పుడు వాటిని సైలెంట్ గా వెనక్కి తీసుకువస్తోంది. కొత్తగా జోడించిన ప్లాన్‌లు రూ. 329, రూ. 949 మరియు రూ. 1049 ప్రీపెయిడ్ ప్లాన్‌లు. ఇలా, కొన్ని రోజుల క్రితం వరకు, డిస్నీ+ హాట్‌స్టార్ […]
