Kangna Ranaut | మరికొద్దిరోజుల్లో OTTలోకి ఎమర్జెన్సీ మూవీ..
Kangna Ranaut |ఈ మార్చి నెలలో అనేక వెబ్ సిరీస్‌లతో పాటు, కొన్ని పెద్ద సినిమాలు OTTలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. థియేటర్లలో విడుదలైన తీవ్ర చర్చకు దారితీసిన ఎమర్జెన్సీ (Emergency) సినిమా ఈ నెలలోనే OTTలో విడుదల కానుంది. ఈ సినిమాపై చాలా వివాదాలు చెలరేగాయి, అభిమానులు ఈ సినిమా విడుదలకు నెలల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ క్వీన్ కంగనా రౌనత్ అన్నీ తానై రూపొందించింది. లీడ్ రోల్ గా నటిస్తూనే స్వయంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది. మనం కంగనా రనౌత్ నటించిన 'ఎమర్జెన్సీ' చిత్రం ఈ ఏడాది జనవరి 17న థియేటర్లలో విడుదలైన 'ఎమర్జెన్సీ' చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం మార్చి 17న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.Kangna Ranaut : కంగనా రనౌత్ అద్భుత నటనఎమర్జెన్సీ చిత్రానికి (Emergency Movie) ప్రధాన నటి కంగనా రనౌత్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.. అలాగే, ఈ ...