Saturday, February 14"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: Origin of Rath Yatra

Jagannath Rath Yatra 2024 : పూరి జగన్నాథ రథయాత్ర షెడ్యూల్ ఇదే..

Jagannath Rath Yatra 2024 : పూరి జగన్నాథ రథయాత్ర షెడ్యూల్ ఇదే..

National
Jagannath Rath Yatra 2024 | జగన్నాథ రథయాత్ర ఒడిశాలోని పూరిలో ప్రతి సంవత్సరం జరిగే ఒక అద్భుత‌మైన‌ హిందూ వేడుక. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భ‌క్తులు తరలివస్తారు. జగన్నాథ దేవాలయం నుంచి.. దేవతలు జన్మించినట్లు విశ్వసించే గుండిచా ఆలయానికి జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రా దేవిని ర‌థ‌యాత్ర‌గా తీసుకెళ్తారు. జగన్నాథ రథయాత్ర 2024 తేదీ, స‌మ‌యం.. జూన్ లేదా జూలైలో వచ్చే ఆషాఢ మాసంలో శుక్ల పక్షం రెండో రోజున ఈ వేడుక జరుగుతుంది. జగన్నాథుని రథయాత్ర ఈ ఏడాది జూలై 7న ఉదయం 4:26 గంటలకు ప్రారంభమై జూలై 8న తెల్లవారుజామున 4:59 గంటలకు ముగుస్తుంది, ఈ ఉత్సవం జూలై 16, 2024న జరిగే బహుద యాత్రతో ముగుస్తుంది. పూరీ జగన్నాథ్ రథ యాత్ర 2024 శుభ తిథి పూరీ జగన్నాథ రథయాత్ర‌ ఆదివారం, జూలై 7, 2024న జ‌రుగుతుంది. ఆషాడ మాసంలోని శుక్ల పక్షంలో తిథిగా జరుపుకుంటారు. ద్వితీయ తిథి ఉదయం 04:26 గంటలక...