Bangladesh Hindus | యూపీ అసెంబ్లీలో యోగి గర్జన
'బంగ్లాదేశ్ హిందువుల బాధ మీకు తెలియదా?'.. విపక్షాలపై నిప్పులు!లక్నో: బంగ్లాదేశ్‌లో హిందువుల (Bangladesh Hindus) పై జరుగుతున్న దాడుల అంశం బుధవారం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ల తీరును ఎండగట్టారు. ఈ దారుణాలపై మౌనంగా ఉన్నందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమాజ్‌వాది, కాంగ్రెస్ వంటి ప్రతిపక్ష పార్టీలను విమర్శించారు. "గాజాపై దాడి జరిగినప్పుడు మీరు కన్నీళ్లు పెట్టుకుని కొవ్వొత్తులను వెలిగిస్తారు, కానీ బంగ్లాదేశ్‌లో హిందువులు చంపబడినప్పుడు మీరు మీ పెదవులను కుట్టుకుంటారు. బంగ్లాదేశ్ హిందువుల బాధ మీకు తెలియదు. భారత ప్రజలు ఇకపై ఇటువంటి ద్వంద్వ ప్రమాణాలు మరియు బుజ్జగింపు రాజకీయాలను సహించరు" అని యోగి అన్నారు.యోగి ఆదిత్యనాథ్ ఏమన్నారంటే?"గాజాలో దాడులు జరిగితే కన్నీళ్లు పెట్టుకుని కొవ్వొత్తులు వె...

