Tuesday, February 10"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: NSW Police

Sydney BreakingNews | సిడ్నీని కుదిపేసిన రక్తపాతం: బోండి బీచ్‌లో సామూహిక కాల్పులు; 10 మంది మృతి!

Sydney BreakingNews | సిడ్నీని కుదిపేసిన రక్తపాతం: బోండి బీచ్‌లో సామూహిక కాల్పులు; 10 మంది మృతి!

National
హనుక్కా వేడుకల సమయంలో దాడిఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఆస్ట్రేలియా పోలీసులు: రాయిటర్స్Sydney, Australia | ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతం బోండి బీచ్ (Bondi Beach) లో ఆదివారం జరిగిన సామూహిక కాల్పుల ఘటనతో ఆ దేశం తీవ్ర భయాందోళనతో వ‌ణికిపోయింది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం, ఈ దారుణ సంఘటనలో సుమారు 10 మంది మరణించ‌గా అనేక మంది గాయపడ్డారు. ఈ కాల్పుల ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఆస్ట్రేలియా పోలీసులు తెలిపారని రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది.హనుక్కా వేడుకలే లక్ష్యంగా దాడిస్థానిక మీడియా కథనాలు, ఆస్ట్రేలియన్ జ్యూరీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కో-చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలెక్స్ రివ్చిన్ వ్యాఖ్య‌ల‌ ప్రకారం, ఈ దాడి యూదుల పండుగ హనుక్కా (Hanukkah) వేడుకలు జరుగుతున్న సమయంలో జరిగింది. సూర్యాస్తమయంతో ప్రారంభమైన ఈ పండుగను జరుపుకోవడానికి యూదు సమా...