Saturday, January 31"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: NPCI

Google Pay, PhonePe, Paytm users : ఏప్రిల్ 1 నుండి ఈ మొబైల్ నంబర్లలో యుపిఐ పనిచేయదు

Google Pay, PhonePe, Paytm users : ఏప్రిల్ 1 నుండి ఈ మొబైల్ నంబర్లలో యుపిఐ పనిచేయదు

Business
Google Pay, PhonePe, Paytm వంటి యాప్‌ల ద్వారా UPIని ఉపయోగించే వారికోసం ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధన అమలులోకి రానుంది. ఈ నిబంధనల ప్రకారం.. UPIకి లింక్ అయిన మొబైల్ నంబర్‌లు ఎక్కువ కాలం పాటు యాక్టివ్‌గా లేకుంటే, వాటిని బ్యాంక్ ఖాతాల నుంచి తొలగిస్తామని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకటించింది. మీ బ్యాంక్ ఖాతా ఇన్ యాక్టివ్ మొబైల్ నంబర్‌కు లింక్ చేసి ఉంటే అది తొలగించబడుతుంది. UPI చెల్లింపులు చేయడానికి ప్రయత్నించేటప్పుడు మీరు ఇబ్బందులను ఎదుర్కోవచ్చు.ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో NPCI ఈ తాజా నిర్ణయం తీసుకుంది. ఇనాక్టివ్ మొబైల్ నంబర్లు బ్యాంకింగ్, UPI వ్యవస్థలలో సాంకేతిక లోపాలను సృష్టించవచ్చని అధికారులు వారు పేర్కొంటున్నారు. టెలికాం ప్రొవైడర్లు ఈ నంబర్లను వేరొకరికి తిరిగి కేటాయించినట్లయితే, అది మోసానికి అవకాశం పెంచుతుంది. ప్రభుత...
UPI Payments | ఇక‌పై ఫింగ‌ర్ ప్రింట్ ఫేస్ రిక‌గ్నేష‌న్ తో UPI చెల్లింపులు ?

UPI Payments | ఇక‌పై ఫింగ‌ర్ ప్రింట్ ఫేస్ రిక‌గ్నేష‌న్ తో UPI చెల్లింపులు ?

Business
UPI Payments | భారత్ లో అత్యధిక డిజిటల్ లావాదేవీలు UPI ద్వారా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం, UPI ద్వారా చేసిన చెల్లింపుల గ‌ణంకాలు కొత్త రికార్డులను సృష్టిస్తోంది. అయినప్పటికీ, UPI చెల్లింపులను ఉపయోగించని వారు దేశంలో ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. భారతదేశంలో డిజిటల్ చెల్లింపులను పర్యవేక్షిస్తున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), UPI చెల్లింపు వ్యవస్థలో విప్ల‌వాత్మ‌క మార్పులు చేయాల‌ని ప్లాన్ చేస్తోంది. UPI చెల్లింపులు చేయడానికి వినియోగదారులు ఇకపై పిన్ కోడ్‌ను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. వారు ఫేస్ రిక‌గ్నేష‌న్‌ (Facial Recognition), లేదా ఫింగ‌ర్ ప్రింట్ ను ఉప‌యోగించ‌వ‌చ్చు. బయోమెట్రిక్ సాయంతో.. UPI Payments స్మార్ట్‌ఫోన్ బయోమెట్రిక్‌ల సాయంతో UPI చెల్లింపులకు సంబంధించి NPCI పలు కంపెనీలతో చర్చలు జరుపుతోందని ఇటీవలి నివేదిక పేర్కొంది. సమీప భవిష్యత్తులో, వినియోగదారులు ఏదైనా UPI పే...