NIA Vacancy 2024
New Job Alert: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో పోస్టుల భర్తీ.. డిసెంబర్ 4లోగా దరఖాస్తు చేసుకోండి..
NIA Vacancy 2024: ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థుల కోసం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (NIA)లో రిక్రూట్‌మెంట్ విడుదల అయింది. . ఇక్కడ, వైద్య, క్లినికల్ రిజిస్ట్రార్, అకౌంట్ ఆఫీసర్, నర్సింగ్ ఆఫీసర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) వంటి అనేక పోస్టులను భర్తీ చేయనున్నారు.ఈ పోస్ట్‌ల కోసం దరఖాస్తులు 29 అక్టోబర్ 2024 నుంచి ఇన్‌స్టిట్యూట్ అధికారిక వెబ్‌సైట్ www.nia.nic.in లో స్వీకరిస్తున్నారు. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు 04 డిసెంబర్ 2024 […]
