NHAI Recruitment 2024
NHAI Recruitment 2024 : జాబ్ అలర్ట్! ఫైనాన్స్, అకౌంట్స్ మేనేజర్ పోస్టులు ఖాళీ.. వేతనం రూ.2లక్షలపైనే.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి
NHAI Recruitment 2024 : జాబ్ అలర్ట్! ఫైనాన్స్, అకౌంట్స్ మేనేజర్ పోస్టులు ఖాళీ.. వేతనం రూ.2లక్షలపైనే.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండిఉన్నతమైన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) మేనేజర్ (ఫైనాన్స్ & అకౌంట్స్) పోస్ట్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. NHAI అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు ప్రక్రియ 6 డిసెంబర్ 2024 నుంచే ప్రారంభమైంది . అర్హత గల అభ్యర్థులు జనవరి 6, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు, […]
