Monday, February 9"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: new year

RSS | సేవ ఎక్కడ అవసరమైతే అక్కడ స్వచ్ఛంద సేవకులు ఉంటారు…’

RSS | సేవ ఎక్కడ అవసరమైతే అక్కడ స్వచ్ఛంద సేవకులు ఉంటారు…’

National
దేశ అజరామర సంస్కృతికి మహావృక్షం ఆర్ఎస్ఎస్నాగ్ పూర్ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోదీNagpur : రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (RSS)ను దేశ అజరామర సంస్కృతికి మహావృక్షంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పేర్కొన్నారు.ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ (Keshav Baliram Hedgewar) జయంతిని పురస్కరించుకొని ఆదివారం ప్రధాని మోదీ తొలిసారిగా నాగ్‌పూర్‌లోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్‌ భగవత్‌ పక్కనే నిలబడి ప్రసంగించిన మోదీ (PM Modi).. సామాజిక సేవ కోసం ఆర్‌ఎస్‌ఎస్‌ అంకితభావంతో పనిచేస్తోందని కొనియాడారు. వరదలు, భూకంపాలు, ఇటీవల జరిగిన మహా కుంభమేళాలో వారి నిస్వార్థ సేవ స్పష్టంగా కనిపించిందని ప్రధానమంత్రి అన్నారు. సేవ ఉన్న చోటల్లా స్వచ్ఛంద సేవకులు ఉంటారని ఆయన అన్నారు. మహా కుంభమేళా అయినా...
Hyderabad Metro : న్యూ ఇయర్ జోష్..  మెట్రో రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్..

Hyderabad Metro : న్యూ ఇయర్ జోష్.. మెట్రో రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్..

National
Hyderabad Metro : హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుక‌ల (New year 2025) సంద‌ర్భంగా ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం హైదరాబాద్ మెట్రో రైలు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రేపు, డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు మెట్రో సేవ‌ల‌ను పొడిగించిన‌ట్లు పేర్కొంది. చివరి రైలు స్టేషన్ నుంచి 12:30 AMకి బయలుదేరుతుంది, అర్ధ‌రాత్రి 1:15 AM వ‌ర‌కు రైలు చివరి గమ్యస్థానానికి చేరుకుంటుంద‌ని తెలిపింది. కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకునే వారికి సౌకర్యవంతమైన రవాణా సౌక‌ర్యాల‌ను అందిస్తున్న‌ట్లు పేర్కొంది.ఈ మేరు హైదరాబాద్ మెట్రో మేనేజింగ్ డైరెక్టర్, NVS రెడ్డి సోమవారం మాట్లాడుతూ అన్ని టెర్మినల్ స్టేషన్ల నుండి చివరి మెట్రో రైలు 12:30 గంటలకు బయలుదేరి, జనవరి 1, 2025 న తెల్లవారుజామున 1:15 గంటలకు సంబంధిత ఎండ్ పాయింట్లకు చేరుకుంటుంది. ఈ మెట్రో సేవ‌ల విస్త‌ర‌ణ‌తో అర్థరాత్రి వేళ ప్ర‌యాణికుల‌కు సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉంటుంద‌ని తెలిపారు.లేట్ నైట...