New Metro line
మియాపూర్ నుంచి పటాన్ చెరు మెట్రో కారిడార్ లో డబుల్ డెక్కర్
Miyapur-Patancheru Metro corridor | మియాపూర్ నుంచి పటాన్ చెరు వరకు నిర్మించనున్న మెట్రో రైల్ కారిడార్ (సుమారు 13 కి.మీ), గంగారం వద్ద 1.2 కి.మీ పొడవునా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్-కమ్-మెట్రో వయాడక్ట్ ఉండవచ్చని తెలుస్తోంది. గంగారం వద్ద దాదాపు 1.2 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్ నిర్మిస్తున్నందున మెట్రో రైల్ అధికారులు ఈ పొడవుతో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్-కమ్-మెట్రో వయాడక్ట్ నిర్మించడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. కాగా మియాపూర్ – పటాన్‌చెరు కారిడార్ కోసం, BHEL జంక్షన్‌లో […]
Metro line in Old City: పాతబస్తీ వాసులకు గుడ్ న్యూస్.. మెట్రో రైలు.. కొత్త స్టేషన్లు ఎక్కడెక్కడంటే..
New Metro line in Old City | పాతబస్తీ వాసుల చిరకాల స్వప్నం నెరవేరేందుకు అడుగులు పడ్డాయి. ఫలక్‌నుమా వద్ద మెట్రో నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి మార్చి 7వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 5.5 కిలోమీటర్ల మార్గంలో ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నూమా వరకు ఈ మెట్రో లైన్ నిర్మించనున్నారు. దీనికి సుమారు రూ.2 వేల కోట్ల వరకు వ్యయమవుతుందని అంచనా వేస్తున్నారు. పాతబస్తీకి మెట్రో రైలు చిరకాల స్వప్నం. ఎన్నో కారణాల […]
