Sunday, February 1"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: new candidates

RRB Technician Recruitment 2024: ఆర్ఆర్ బి వెబ్ సైట్ లో ద‌ర‌ఖాస్తుల స‌వ‌ర‌ణ‌ల‌కు ఛాన్స్..!

RRB Technician Recruitment 2024: ఆర్ఆర్ బి వెబ్ సైట్ లో ద‌ర‌ఖాస్తుల స‌వ‌ర‌ణ‌ల‌కు ఛాన్స్..!

Career
RRB Technician Recruitment 2024 : టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRBలు) క‌రెక్ష‌న్‌ విండోను తెరిచాయి. త‌మ‌ దరఖాస్తు ఫారమ్‌లో మార్పులు చేయాలనుకునే అభ్యర్థులు rrbapply.gov.inలో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అందులో మీరు సమర్పించిన ఫారమ్‌లను సవరించవచ్చు. క‌రెక్ష‌న్ విండో అక్టోబర్ 17, 2024న ప్రారంభ‌మైంది. మార్పులు చేయడానికి అక్టోబర్ 21, 2024 వరకు అవ‌కాశంఉంటుంది. తమ దరఖాస్తు ఫారమ్‌లో మార్పులు చేయాలనుకునే అభ్యర్థులు ఈ వ్యవధిలోపు పూర్తి చేయవచ్చు.కాగా RRB టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ 2024 ద్వారా రైల్వేల్లో 14,298 ఖాళీ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు మరిన్ని ఖాళీలు జోడించిన తర్వాత, RRB అక్టోబర్ 2, 2024న టెక్నీషియన్ పోస్టుల కోసం దరఖాస్తు విండోను తిరిగి తెరిచింది. ఇంతకుముందు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం దరఖ...