Friday, August 1Thank you for visiting

Tag: New BSNL SIM

BSNL 4G SIM : మీరు బిఎస్ఎన్ఎల్ కు మారాల‌నుకుంటున్నారా? ఆన్‌లైన్‌లో మీకు ఇష్టమైన మొబైల్ నంబర్‌ను ఇలా ఎంచుకోండి..

BSNL 4G SIM : మీరు బిఎస్ఎన్ఎల్ కు మారాల‌నుకుంటున్నారా? ఆన్‌లైన్‌లో మీకు ఇష్టమైన మొబైల్ నంబర్‌ను ఇలా ఎంచుకోండి..

Technology
BSNL 4G SIM | Airtel, Jio, వొడ‌ఫోన్ ఐడియా వంటి ప్రధాన టెలికాం ఆపరేటర్లు కొద్ది రోజుల క్రితం టారిఫ్ ల‌ను పెంచ‌డంతో భారతదేశంలో చాలా మంది వినియోగ‌దారులు ఇప్పుడు సరసమైన రీఛార్జ్ ప్లాన్ల కోసం BSNLకి మారుతున్నారు. దీంతో పాటు, BSNL దేశవ్యాప్తంగా తన 4G సేవలను కూడా దశలవారీగా ప్రారంభిస్తోంది. దీని 4G సేవలు ఇప్పుడు దేశవ్యాప్తంగా 1000 కంటే ఎక్కువ ప్రాంతాల్లో ప‌నిస్తున్నాయి.కొత్త బిఎస్ఎన్ఎల్‌ సిమ్ (BSNL 4G SIM ) కొనాలనుకునే వారికి, ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీ కొత్త సబ్‌స్క్రైబర్‌లను వారికి ఇష్ట‌మైన‌ మొబైల్ నంబర్‌ని ఎంచుకునేలా అవ‌కాశం క‌ల్పిస్తోంది. మీరు మీ కొత్త BSNL SIM కోసం మీ ఇష్ట‌మైన మొబైల్ నంబర్‌ను పొందాలని ఆసక్తి కలిగి ఉంటే, మీరు దీన్ని ఎలా చేయాలనే దాని గురించి వివ‌రాలు ఈ క‌థ‌నం ద్వారా తెలుసుకోండి. మీ BSNL మొబైల్ నంబర్‌ను ఎంచుకునేందుకు ఇలా చేయండి..1: ముందుగా Google search వంటి ఏదైనా ...