Monday, August 4Thank you for visiting

Tag: Netflix India

Netflix Moments | నెట్‌ఫ్లిక్స్ లో అదిరిపోయే అప్‌డేట్‌.. కొత్తగా ‘మూమెంట్స్ ఫీచ‌ర్ తో ఏం చేయొచ్చంటే..

Netflix Moments | నెట్‌ఫ్లిక్స్ లో అదిరిపోయే అప్‌డేట్‌.. కొత్తగా ‘మూమెంట్స్ ఫీచ‌ర్ తో ఏం చేయొచ్చంటే..

Entertainment, Technology
Netflix Moments | నెట్‌ఫ్లిక్స్ తన మొబైల్ యాప్‌లో కొత్త 'Moments' ఫీచర్‌ను ప్రవేశపెట్టింది, వినియోగదారులు మూవీస్ లేదా షోస్‌ నుంచి మీకు న‌చ్చిన సీన్స్ ను బుక్‌మార్క్ చేయడానికి వీలు కల్పిస్తుంది. వీటిని మీరు ఇన్‌స్టాగ్రామ్ లేదా ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పంచుకోవచ్చు. ప్రస్తుతం iOS యాప్‌లో అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ రాబోయే కొద్ది వారాల్లో ఆండ్రాయిడ్‌లో అందుబాటులోకి రానుంది. Netflix Moments : ముఖ్య వివరాలు సినిమాలు, లేదా వెబ్ సిరీస్ నుంచి దృశ్యాన్ని సేవ్ చేయడానికి, వినియోగదారులు స్క్రీన్ దిగువన ఎడమవైపు ఉన్న కొత్త “Moments” బటన్‌ను నొక్కవచ్చు. ఇది నా నెట్‌ఫ్లిక్స్ ట్యాబ్‌లో దృశ్యాన్ని సేవ్ చేస్తుంది, మళ్లీ దీనిని మీకు వీలు ఉన్న‌ప్పుడు సుల‌భంగా వీక్షించుకోవ‌చ్చు.వినియోగదారులు సినిమా లేదా ఎపిసోడ్‌ని మళ్లీ చూడాలని అనుకుంటే బుక్‌మార్క్ చేసిన సీన్ ను ప్లేబ్యాక్ చేయ‌వ‌చ్చు.సోషల్ ...