1 min read

Neet PG 2024 dates : అలర్ట్.. నీట్ ప‌రీక్ష‌ల తేదీల్లో మార్పులు.. పూర్తి షెడ్యూల్ ఇదే..

Neet PG 2024 dates : లోక్‌సభ ఎన్నికల కారణంగా నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్-పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET PG 2024) పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేశారు. ఈ మేర‌కు నేషనల్ మెడికల్ కమిషన్ బుధవారం స‌వ‌రించిన షెడ్యూల్ ను ప్రకటించింది. దీని ప్రకారం నీట్ పీజీ 2024 పరీక్ష తేదీని మే 5వ తేదీ నుంచి జూన్ 23కు మార్చారు. Neet PG 2024 dates : నీట్ పీజీ 2023 ఫలితాల విడుల‌య్యే తేదీని, అలాగే […]