1 min read

Paris Olympics 2024 | పారిస్ ఒలింపిక్స్ ప‌త‌కాల ప‌ట్టిక‌లో భారత్ స్థానం ఇదే..

Paris Olympics 2024 | పారిస్ ఒలింపిక్స్‌లో , గురువారం జరిగిన జావెలిన్ త్రో ఫైనల్‌లో నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచి భారతదేశానికి మొదటి రజత పతకాన్ని అందించారు.. ఈ భారత జావెలిన్ స్టార్ 89.45 మీటర్ల త్రోతో రెండవ స్థానంలో నిలిచారు.. పాకిస్థాన్ ఆటగాడు అర్షద్ నదీమ్ స్వర్ణ ప‌త‌కాన్ని కైవ‌సం చేసుకున్నాడు. నీరజ్ మూడు సంవత్సరాల క్రితం టోక్యోలో స్వర్ణం గెలుచుకున్నారు., అతడి పాకిస్తాన్ ప్రత్యర్థి ఐదవ స్థానంలో నిలిచారు. అయితే ఈసారి […]