1 min read

శత్రువులు కూడా కీర్తించిన స్వాతంత్ర్య సమరయోధుడు.. వీరపాండ్య కట్టబొమ్మన్..

కట్టబొమ్మన్ ను ఎందుకు ఉరి తీశారు? తరతరాలుగా పోరాట స్ఫూర్తిని నింపిన వీరపాండ్య కట్టబొమ్మన్ జీవిత విశేషాలు ఇవీ.. veerapandiya kattabomman : బ్రిటీషు వారి నుంచి భారత జాతి విముక్తి కోసం జరిగిన తొలి తిరుగుబాటుగా భావించే 1857 సిపాయిల తిరుగుబాటు కంటే ముందే తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరాడినవారిలో వీరపాండ్య కట్టబొమ్మన్ ప్రముఖులు.. తమిళనాడులోని ఒక చిన్న పట్టణమైన పాంజాలకురిచ్చి పాలించిన రాజు వీరపాండ్య కట్టబొమ్మన్.. అంత చిన్న రాజ్యాన్ని చేజిక్కించుకునేందుకు కూడా బ్రిటిష్ ప్రభుత్వం […]