National Highway Projects
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ ఈ ఏడు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు రూ.6,585 కోట్ల నిధులు
Amaravathi | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 384 కిలోమీటర్ల పొడవైన ఏడు జాతీయ రహదారుల ప్రాజెక్టుల (National Highway Projects) ను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.6,585 కోట్లు మంజూరు చేసింది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఏడు జాతీయ రహదారుల ప్రాజెక్టులు ఈ విధంగా ఉన్నాయి. కోడుమూరు-పేరిచెర్ల, సంగమేశ్వరం-నల్లకాలువ నంద్యాల-కర్నూలు, వేంపల్లి-చాగలమర్రి, గోరంట్ల-హిందూపూర్, ముద్దనూరు-బి కొత్తపల్లి, పెందుర్తి-బవర్ధ మధ్య ఉన్నాయి. National Highway […]
