1 min read

రియల్ హీరోల స్మారకార్థం మహిళా సైనికాధికారుల బైక్ యాత్ర

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా భారత ఆర్మీ చేపట్టిన అద్భుతమైన కార్యక్రమం కార్గిల్ అమరవీరులకు ఘననివాళులర్పించేందుకు మహిళా సైనికాధికారుల  బృందం బైక్ ర్యాలీని చేపట్టింది.  కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం సాధించిన 24 సంవత్సరాలైన సందర్భంగా ఢిల్లీ నుంచి గత మంగళవారం 25 మంది మహిళా బైకర్స్ లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలోని డ్రాస్‌కు బైక్ యాత్ర చేపట్టారు. ‘నారీ సశక్తికరణ్ మహిళా మోటార్‌సైకిల్ ర్యాలీ’ అనే పేరుతో  గత  మంగళవారం చేపట్టిన ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ […]