Saturday, February 21"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: Narendra Modi Protest T Shirt

Bharat Mandapam Protest | భారత్ మండపంలో అర్ధనగ్న నిరసన: అసలేం జరిగింది.. ?

Bharat Mandapam Protest | భారత్ మండపంలో అర్ధనగ్న నిరసన: అసలేం జరిగింది.. ?

National
Bharat Mandapam Protest : భారత్ మండపంలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపింది. ఇండియా AI సమ్మిట్ 2026 (India AI Summit 2026) లో జరిగిన టీ-షర్టు తొలగింపు నిరసనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు యూత్ కాంగ్రెస్‌కు చెందిన నలుగురు కీలక కుట్రదారులను అరెస్టు చేశారు. ఈ కార్యకర్తలు భద్రతా వలయాన్ని ఉల్లంఘించడమే కాకుండా పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని, గొడవకు దిగారని కూడా ఆరోపణలు ఉన్నాయి.హాల్ నంబర్–5లో అర్ధనగ్న నిరసనఈ ఘటన భారత్ మండపంలోని హాల్ నంబర్–5లో జరిగింది. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు తమ జాకెట్లను తొలగించి, ప్రధానమంత్రి Narendra Modi మరియు అమెరికా అధ్యక్షుడు Donald Trump చిత్రాలు ఉన్న టీ-షర్టులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. కొంతమంది కార్యకర్తలు టీ-షర్టులను కూడా విప్పి అర్ధనగ్నంగా నిరసన తెలపడం వివాదానికి దారితీసింది.కాంగ్రెస్‌పై బీజేపీ తీవ్ర విమర్శలుఈ సంఘటనపై Bharatiya Ja...