Saturday, August 30Thank you for visiting

Tag: namplalli

Railway Stations Development : తెలంగాణలోని ఆ రైల్వే స్టేషన్లకు మహర్దశ

Railway Stations Development : తెలంగాణలోని ఆ రైల్వే స్టేషన్లకు మహర్దశ

National, Special Stories
Amrit Bharat Station Scheme : దేశంలోని రవాణా మౌలిక సదుపాయాలు పూర్తి మారిపోతున్నాయి. అత్యాధునిక హంగులతో కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్‌లను ఆధునీకకరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రధాని మోదీ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్  ను ప్రవేశపెట్టారు. పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు తగినట్లుగా రైల్వే స్టేషన్‌ల సామర్థ్యాన్ని పెంచే మాస్టర్ ప్లాన్‌తో దీన్ని అమలు చేస్తున్నారు.Telangana Railway Stations Development: అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్(Amrit Bharat Station Scheme) కింద రైల్వే ప్రయాణీకులకు ఆధునిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 38 రైల్వే స్టేషన్‌లను మొత్తం రూ.1830.4 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు. హైదరాబాద్ చర్లపల్లి రైల్వే స్టేషన్‌ శాటిలైట్ టెర్మినల్ గా రూపుదిద్దుకుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లు అంతర్జాతీయ విమానాశ్...